అప్పుడే ఓటీటీ లో విడుదలైన "మెకానిక్ రాకీ" 9 d ago

featured-image

విశ్వక్ సేన్ హీరోగా నటించిన "మెకానిక్ రాకీ" చిత్రం ఓటీటీ లో విడుదలయ్యింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం లో విశ్వక్ సేన్ కు జంటగా మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. నవంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో నడిచింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD